PM Modi పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు | Afghanistan India Relations || Oneindia Telugu

2021-08-31 1

the union govt seems to be dilemma over continue relations with afghanistan in taliban rule amid their offers for trade and ties.
#Afghanistan
#Talibans
#India

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పట్టు పెరుగుతోంది. రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అదే సమయంలో తమకు అండగా ఉంటున్న పాకిస్తాన్, మద్దతిస్తున్న చైనా కంటే తమ దేశంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన భారత్ కు తాలిబన్లు స్నేహహస్తం చాస్తున్నారు. తమ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పాకిస్తాన్ మద్దతు తీసుకుంటున్నా.. భారత్ తో గతంలో ఉన్న వాణిజ్య, దౌత్య సంబంధాలు మాత్రం యథాతథంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. అయితే తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే, సమర్ధించే విషయంలో మోడీ సర్కార్ మాత్రం ఇరుకునపడుతోంది